మీ ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగపడే అద్భుతమైన యాప్
ఈ ఆప్ వల్ల మీ పల్స్ రేట్ తెలుసుకోవచ్చు దాంతో పాటు covid సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యాక్సిన్ కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆస్మా డయేరియా ఇలా చాలా రోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
మీ సమస్యలను ఆన్లైన్లో డాక్టర్ దగ్గర సంప్రదించవచ్చు ఇలా చాలా రకాల సదుపాయాలు ఈ ఆప్ లో ఉన్నాయి
యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి
మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి
మన వెబ్ సైట్ను సందర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు