Author: Gtmraj9618

  • Camera on another mobile phone can be opened on our mobile phone | Track View App In Telugu

    హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
            ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంటి మీద బెంగ గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారు ఏమో అని అందుకోసం ఒక మంచి యాప్ 


     యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సీసీ కెమెరా లాగా ఉపయోగపడుతుంది

        యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 


     యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి 


     మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
  • Enhance Fox App Review In Telugu 2022 | Best Photo Editing App | Kbr Gowtham

     మీ మొబైల్ ఫోన్ లో తీసుకున్న ఫోటోలు లేదా సోషల్ మీడియా ద్వారా అనగా ఫేస్బుక్ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వీటిలో వచ్చిన ఫోటోలు మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే క్లారిటీ గా ఉండవు 

                      తక్కువ క్లారిటీగా ఉన్న ఫోటోలను ఎక్కువ క్లారిటీగా చేసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి  మంచి అప్లికేషన్ ఉంది  


    ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    https://t.me/kbrgowtham


    అప్లికేషన్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 


    అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి 


    DOWNLOAD

  • A good app for your health | Healt Care & Records App Review In Telugu 2022

     మీ ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగపడే అద్భుతమైన యాప్ 

    ఈ ఆప్ వల్ల మీ పల్స్ రేట్ తెలుసుకోవచ్చు దాంతో పాటు covid సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యాక్సిన్ కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు  ఆస్మా డయేరియా ఇలా చాలా రోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.


            మీ సమస్యలను ఆన్లైన్లో డాక్టర్ దగ్గర సంప్రదించవచ్చు ఇలా చాలా రకాల సదుపాయాలు ఈ ఆప్ లో ఉన్నాయి

    యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి


    మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    https://t.me/kbrgowtham

    యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి


    DOWNLOAD

    మన వెబ్ సైట్ను సందర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • Projector Buying Guide In Telugu 2022 | How To Choose Best Projectors In India

     మంచి ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు


    1) రూమ్స్ సైజ్ : ముందుగా మీ గది పరిమాణం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రొజెక్టర్ మరియు ప్రొజెక్టర్ స్క్రీన్ మధ్య దూరం ఉంటుంది ఈ దూరాన్ని త్రో తో కొలుస్తారు

                ఉదాహరణకు :- ప్రొజెక్టర్ 20 అడుగుల దూరంలో ఉంచితే 200 అడుగులు స్క్రీన్ వస్తుంది అప్పుడు మీ గది పరిమాణం పది అడుగులు మాత్రమే ఉంటుంది  అప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ తో ప్రొజెక్టర్ తీసుకోవాలి. ఒకవేళ మీ గది పెద్దది అయితే లాంగ్ త్రో ప్రాజెక్ట్ర్ తీసుకోవాలి..

    2) ప్రొజెక్టర్ రకం

                              LCD : ఈ ప్రొజెక్టర్లు తక్కువ ధరలో వస్తాయి ఫొటోస్ వీడియోస్ కొంచెం సరిగ్గా కనిపించవు

                              LED : ఈ ప్రొజెక్టర్లు ఎల్సిడి తో పోలిస్తే కొద్ది వరకు బాగుంటాయి
                             DLP : ఈ ప్రాజెక్టులు చాలా బాగుంటాయి చాలా ఖరీదైనవి కూడా

    3) రిజల్యూషన్ : 480P , 720P, 1080P , 4K ఇలా ఉంటాయి రిజల్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి

    4 ) ప్రకాశం : దీనిని లుమెన్స్ లో కొలుస్తారు ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఫొటోస్ వీడియోస్ కనిపిస్తాయి  తక్కువ అంటే 2000 ఫైన lumens ఉండాలి

    5) కాంట్రాస్ట్ రేషియో : ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంతా మంచి ఫొటోస్ వీడియోస్ వస్తాయి దీనిని 2000:1 ఇలా కొలుస్తారు.

    6) ప్రొజెక్టర్ ద్వీపం లైఫ్ : ఇది 20 వేల గంటలు 80వేల గంటల వరకు ఉంటుంది 

    ఇంకా పూర్తిగా ప్రొజెక్టర్ కొనేటప్పుడు ఏమి తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి

    ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి
  • mAst Music Status Video Maker App Review In Telugu 2022

       ఫొటోస్ ని వీడియో లాగా సాంగ్ యాడ్ చేసి బర్త్డే విషెస్ ఫెస్టివల్ విశేష్ ఇలా చాలా రకాల వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అందుకోసం క్రింది కనిపిస్తున్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి


    ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 

    https://t.me/kbrgowtham


    ఆప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.?

    యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి లింక్ ని క్లిక్ చేయగానే గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ డాట్స్ ని క్లిక్ నీ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి


    Download

    Play Store App Link

    Download


    యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 



  • XEFX Photo Animator Edting App Review In Telugu 2022 | Kbr Gowtham

     XEFX – D3D CAMARA & Photo Animator & Wall Paper

    మీ మొబైల్ ఫోన్లు ఫోటోను వీడియో లాగా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇన్ని కనిపిస్తున్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

    యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా ఫోటోను వీడియో లాగా లేదా బర్తడే విశేష్ చేసే లాగా వాట్సాప్ స్టేటస్ లేదా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది


    ఈ ఆప్ ఏవిధంగా ఉపయోగించాలో తె యకపోతే ఈ వీడియో చూడండి 



    మీకు ఏమైనా సందేహాలు ఉన్నటూ అయితే ప్రతి ఒక్కరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    Kbr Gowtham

    https://t.me/kbrgowtham

    App Link


    Download

  • Download Telangana textbooks from class one to class ten in pdf format | Ts SCERT BOOKS | kbr Gowtham

     

    If you want to download government distributed textbooks from class one to class ten in Telangana state, click on the link below

    Telangana SCERT Textbooks are useful for candidates who are preparing for competitive examinations like TSPSC Police Department etc. for Teacher Posts Everyone Download Telangana Textbooks from Class I to Class X

    Everyone join our KBR Gowtham Telegram Group

    Kbr Gowtham
    https://t.me/kbrgowtham

       How to download Telangana textbooks

    To download Telangana textbooks from 1st class to 10th class, see the table below which contains links to 1st class, 2nd class, 3rd class, 4th class, 5th class, 6th class, 7th class, 8th class, 9th class, 10th class.

    Telangana Text Books

       
     

       

       
     

       
     

       
     

       
     

     
     

    Class Download
    1St Class click the link
    2nd Class Click The Link
    3rd Class Click The Link
    4th Class Click The Link
    5th Class Click The Link
    6th Class Click The Link
    7th Class Click The Link
    8th Class Click The Link
    9th Class Click The Link
    10th Class Click The Link
  • How To Download Ap And Ts News Papers | Telugu News Papers

     ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ప్రజాశక్తి విశాలాంధ్ర తెలుగు వెలుగు నమస్తే తెలంగాణ ఇలాంటి మరెన్నో  న్యూస్ పేపర్లు మీరు చదవాలనుకుంటే క్రింది కనిపిస్తున్న పట్టికలో మీకు నచ్చిన పేపర్ ని చదవచ్చు 

    No.        Ap & Ts Download
    1 ఈనాడు.      click the link
    2  విశాలాంధ్ర.                        click the link
    3 ఆంధ్రజ్యోతి click the link
    4 వార్త click the link
    5 ఆంధ్ర ప్రభ click the link
    6 నవ తెలంగాణ click the link
    7 నమస్తే తెలంగాణ click the link
    8 V6 వెలుగు click the link
    9 మన తెలంగాణ click the link
    10 గ్రేట్ ఆంధ్ర click the link
    11 సాక్షి click the link
     12  హిందూ  click the link

     ఫ్రెండ్స్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 
    Kbr Gowtham https://t.me/kbrgowtham 



  • నేటి విద్యా వార్తలు

     ఆంధ్రప్రదేశ్ లోని అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన విద్యా వార్తలు తెలుసుకోవడానికి ఈ PDF ని డౌన్లోడ్ చేసుకోండి 

    Download

    అదే విధంగా ప్రతి రోజు న్యూస్ పేపర్లు అన్నీ న్యూస్ పేపర్ లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి

    All Educational Updates

    https://t.me/alleducationalupdates1

    తదితర విద్య ఉద్యోగ సమాచారం కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

    https://youtube.com/channel/UCtV6kXI–4er2fvvrKVIjKQ


    టెక్నాలజీ పరంగా మీకేమైనా సందేహాలుంటే అయితే  Kbr Gowtham యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి



    https://youtube.com/c/kbrGowtham

  • tiktok alternative app made in india in telugu 2020

    tiktok alternative app made in india in telugu 2020

    చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను  భారత ప్రభుత్వం  రద్దు చేసింది అందులో బాగా ఫేమస్ అయిన టిక్ టాక్ యాప్ ని కూడా బ్యాన్ చేసింది

    టిక్ టాక్ యాప్ కి ఆల్టర్నేటివ్ ఇండియా యాప్స్
    1. Chingari App 
    2. Bolo Indya App 
    3. Triller App

    ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి

    టిక్ టాక్ కి ఆల్టర్నేటివ్ ఇండియా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి

    Chingari App Link Click the link

    Bolo Indya App Link Click the link

    1. Triller App Link Click the link
    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని న్యూస్ పేపర్లు  అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యా వార్తలు మరియు తెలంగాణ విద్యా వార్తలు వాటితో పాటు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన all Educational Updates టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
    టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి
    All Educational Updates