Camera on another mobile phone can be opened on our mobile phone | Track View App In Telugu

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
        ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంటి మీద బెంగ గా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారు ఏమో అని అందుకోసం ఒక మంచి యాప్ 
 యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే సీసీ కెమెరా లాగా ఉపయోగపడుతుంది

    యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 


 యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి 


 మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి