Category: Technology

  • Enhance Fox App Review In Telugu 2022 | Best Photo Editing App | Kbr Gowtham

     మీ మొబైల్ ఫోన్ లో తీసుకున్న ఫోటోలు లేదా సోషల్ మీడియా ద్వారా అనగా ఫేస్బుక్ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ వీటిలో వచ్చిన ఫోటోలు మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే క్లారిటీ గా ఉండవు 

                      తక్కువ క్లారిటీగా ఉన్న ఫోటోలను ఎక్కువ క్లారిటీగా చేసుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి  మంచి అప్లికేషన్ ఉంది  


    ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    https://t.me/kbrgowtham


    అప్లికేషన్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 


    అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి 


    DOWNLOAD

  • A good app for your health | Healt Care & Records App Review In Telugu 2022

     మీ ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగపడే అద్భుతమైన యాప్ 

    ఈ ఆప్ వల్ల మీ పల్స్ రేట్ తెలుసుకోవచ్చు దాంతో పాటు covid సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యాక్సిన్ కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు  ఆస్మా డయేరియా ఇలా చాలా రోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.


            మీ సమస్యలను ఆన్లైన్లో డాక్టర్ దగ్గర సంప్రదించవచ్చు ఇలా చాలా రకాల సదుపాయాలు ఈ ఆప్ లో ఉన్నాయి

    యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి


    మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    https://t.me/kbrgowtham

    యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి


    DOWNLOAD

    మన వెబ్ సైట్ను సందర్శించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • mAst Music Status Video Maker App Review In Telugu 2022

       ఫొటోస్ ని వీడియో లాగా సాంగ్ యాడ్ చేసి బర్త్డే విషెస్ ఫెస్టివల్ విశేష్ ఇలా చాలా రకాల వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అందుకోసం క్రింది కనిపిస్తున్న ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి


    ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి 

    https://t.me/kbrgowtham


    ఆప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.?

    యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి లింక్ ని క్లిక్ చేయగానే గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ డాట్స్ ని క్లిక్ నీ చేయగానే డౌన్లోడ్ అనే ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి


    Download

    Play Store App Link

    Download


    యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి 



  • XEFX Photo Animator Edting App Review In Telugu 2022 | Kbr Gowtham

     XEFX – D3D CAMARA & Photo Animator & Wall Paper

    మీ మొబైల్ ఫోన్లు ఫోటోను వీడియో లాగా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇన్ని కనిపిస్తున్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

    యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా ఫోటోను వీడియో లాగా లేదా బర్తడే విశేష్ చేసే లాగా వాట్సాప్ స్టేటస్ లేదా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది


    ఈ ఆప్ ఏవిధంగా ఉపయోగించాలో తె యకపోతే ఈ వీడియో చూడండి 



    మీకు ఏమైనా సందేహాలు ఉన్నటూ అయితే ప్రతి ఒక్కరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

    Kbr Gowtham

    https://t.me/kbrgowtham

    App Link


    Download

  • tiktok alternative app made in india in telugu 2020

    tiktok alternative app made in india in telugu 2020

    చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను  భారత ప్రభుత్వం  రద్దు చేసింది అందులో బాగా ఫేమస్ అయిన టిక్ టాక్ యాప్ ని కూడా బ్యాన్ చేసింది

    టిక్ టాక్ యాప్ కి ఆల్టర్నేటివ్ ఇండియా యాప్స్
    1. Chingari App 
    2. Bolo Indya App 
    3. Triller App

    ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి

    టిక్ టాక్ కి ఆల్టర్నేటివ్ ఇండియా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి

    Chingari App Link Click the link

    Bolo Indya App Link Click the link

    1. Triller App Link Click the link
    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని న్యూస్ పేపర్లు  అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యా వార్తలు మరియు తెలంగాణ విద్యా వార్తలు వాటితో పాటు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన all Educational Updates టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
    టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి
    All Educational Updates