Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
Category: Uncategorized
-
Web
Interest CalculatorPrincipal Amount Interest Rate Interest Type Compounding Frequency Period (months) Interest Amount -
Projector Buying Guide In Telugu 2022 | How To Choose Best Projectors In India
మంచి ప్రొజెక్టర్ కొనాలనుకుంటే మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు
1) రూమ్స్ సైజ్ : ముందుగా మీ గది పరిమాణం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రొజెక్టర్ మరియు ప్రొజెక్టర్ స్క్రీన్ మధ్య దూరం ఉంటుంది ఈ దూరాన్ని త్రో తో కొలుస్తారు
ఉదాహరణకు :- ప్రొజెక్టర్ 20 అడుగుల దూరంలో ఉంచితే 200 అడుగులు స్క్రీన్ వస్తుంది అప్పుడు మీ గది పరిమాణం పది అడుగులు మాత్రమే ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ తో ప్రొజెక్టర్ తీసుకోవాలి. ఒకవేళ మీ గది పెద్దది అయితే లాంగ్ త్రో ప్రాజెక్ట్ర్ తీసుకోవాలి..
2) ప్రొజెక్టర్ రకం :
LCD : ఈ ప్రొజెక్టర్లు తక్కువ ధరలో వస్తాయి ఫొటోస్ వీడియోస్ కొంచెం సరిగ్గా కనిపించవుLED : ఈ ప్రొజెక్టర్లు ఎల్సిడి తో పోలిస్తే కొద్ది వరకు బాగుంటాయిDLP : ఈ ప్రాజెక్టులు చాలా బాగుంటాయి చాలా ఖరీదైనవి కూడా3) రిజల్యూషన్ : 480P , 720P, 1080P , 4K ఇలా ఉంటాయి రిజల్యూషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి
4 ) ప్రకాశం : దీనిని లుమెన్స్ లో కొలుస్తారు ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఫొటోస్ వీడియోస్ కనిపిస్తాయి తక్కువ అంటే 2000 ఫైన lumens ఉండాలి
5) కాంట్రాస్ట్ రేషియో : ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంతా మంచి ఫొటోస్ వీడియోస్ వస్తాయి దీనిని 2000:1 ఇలా కొలుస్తారు.
6) ప్రొజెక్టర్ ద్వీపం లైఫ్ : ఇది 20 వేల గంటలు 80వేల గంటల వరకు ఉంటుంది
ఇంకా పూర్తిగా ప్రొజెక్టర్ కొనేటప్పుడు ఏమి తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండిఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి -
నేటి విద్యా వార్తలు
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన విద్యా వార్తలు తెలుసుకోవడానికి ఈ PDF ని డౌన్లోడ్ చేసుకోండి
అదే విధంగా ప్రతి రోజు న్యూస్ పేపర్లు అన్నీ న్యూస్ పేపర్ లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి
All Educational Updates
https://t.me/alleducationalupdates1
తదితర విద్య ఉద్యోగ సమాచారం కొరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి
https://youtube.com/channel/UCtV6kXI–4er2fvvrKVIjKQ
టెక్నాలజీ పరంగా మీకేమైనా సందేహాలుంటే అయితే Kbr Gowtham యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
