Air Cooler Buying Guide In Telugu
ఈ ఎండాకాలంలో ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలి అనుకుంటున్నారా..? ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
Air cooler Type :
1) Personal / Room Air cooler
2) Window Air Cooler
3) Tower Air Cooler
4) Desert Air Cooler
Personal, window, Tower Air Coolers :
చిన్న గదికి ఇలాంటి ఎయిర్ కూలర్స్ ఉపయోగించుకోవచ్చు. వీటిలో ఎక్కువగా బ్లోవర్ ఉపయోగిస్తారు ( Air Cooler Buying Guide In Telugu )
Advantages :
1) ధర తక్కువగా ఉంటుంది
2) చిన్న సైజు ఉంటుంది
3) తక్కువ నీళ్లు
4) తక్కువ కరెంట్
Dis Advantages :
1) పెద్దగదికి సరిపడవు
2) ఒకరు లేదా ఇద్దరు ఉన్న వ్యక్తులకు సరిపోతుంది
Desert Air Cooler :
పెద్దగదికి ఇలాంటి ఎయిర్ కూలర్స్ ఉపయోగిస్తారు. వీటిలో ఫ్యాన్ ఉంటుంది.
Advantages :
1) పెద్దగదికి సరిపోతాయి
2) ఎక్కువమంది వ్యక్తులు ఉన్న ఇంట్లో ఈ కూలర్స్ తీసుకోవచ్చు
Dis Advantages :
1) ధర ఎక్కువగా ఉంటుంది
2) పెద్ద సైజు ఉంటుంది
3) ఎక్కువ నీళ్లు
4) ఎక్కువ కరెంట్
Cooling Pads :
ఎయిర్ కూలర్ లో నుంచి చల్లటి గాలి రావడానికి వీటి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ కొన్ని ఏ కూలర్స్ కు రెండు వైపులా ఉంటుంది మరికొన్ని coolers కీ ఒకవైపు ఉంటుంది మరికొన్ని కూలర్స్ కు మూడు వైపులా ఉంటుంది,
ఈ కూలింగ్ ప్యాడ్స్ కూలర్స్ కి మూడు వైపులా ఉన్న కులర్స్ మాత్రమే మంచి చల్లగాలని ఇస్తాయి…
Types Of Cooling Pads : రెండు రకాల కూలింగ్ ప్యాడ్స్ అందుబాటులో ఉంటాయి
1) Wood Wool Cooling Pads
2) Honey Comb Cooling Pads
Wood Wool Cooling Pads : ఈ కూలింగ్ ప్యాడ్స్ సింథటిక్ ఫైబర్ తో తయారు చేస్తారు చూడడానికి గడ్డి లాగా అవుతుంది. ( Air Cooler Buying Guide In Telugu )

Air Coolers Buying Guide In Telugu
Advantages :
1) తక్కువ ధర ఉంటుంది
Dis Advantages :
1) తక్కువ కూలింగ్ ఇస్తుంది
2) తక్కువ కాలంలోనే పాడైపోతుంది
3) నీటిని ఎక్కువసేపు నిల్వ ఉంచుకోలేదు
Honey Comb Cooling Pads : సెల్ ఈరోజు పదార్థంతో వీటిని తయారు చేస్తారు చూడడానికి తేనుగూడు లాగా ఉంటుంది.

Advantages :
1) ఎక్కువ కూలింగ్ ఇస్తుంది
2) ఎక్కువ కాలం ఉంటుంది
3) నీటిని ఎక్కువ నిల్వ చేసుకుంటుంది
Disadvantages :
1) ధర ఎక్కువగా ఉంటుంది
Air cooler Size : మీ గది పరిమాణాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో ఎయిర్ కూలర్ స్పెసిఫికేషనులు గమనించినట్టయితే ఫలానా ఎయిర్ కూలర్ 500 స్క్వేర్ ఫీట్ వరకు ఉపయోగించుకోవచ్చు అని స్పెసిఫికేషన్లో క్లియర్గా ఇస్తారు.
అదేవిధంగా ఎయిట్ డెలివరీ చెక్ చేసుకోండి వీటిని CFM లో ఇస్తారు వీటికి ఒక సూత్రం ఉంది
- నిమిషాలలో CFM = గది పరిమాణం × గది ఎత్తు ÷ 2 చేయాలి
- ఉదాహరణకు CFM = 150×9 ÷ 2. = 675
- గంటలలో CFM = (చదరపు అడుగులలో గది ఉపరితల వైశాల్యం * గది ఎత్తు * 0.84)
- ఉదాహరణకు, 200 చదరపు అడుగుల ఎత్తు 8 అడుగుల ఇంటికి, అవసరమైన CFM 200 * 8 * 0.84 = 1344.
- మీ రూమ్ సైజు 150 Sq – Ft కంటే తక్కువ ఉంది అనుకుంటే 15L water Capacity గల కూలర్ సరిపోతుంది CFM Required: 0-600
- మీ రూమ్ సైజు 150 – 300 Sq – Ft ఉంది అనుకుంటే 30 L water Capacity గల కూలర్ సరిపోతుంది CFM Required: 1200
- మీ రూమ్ సైజు 300-450 Sq – Ft ఉంది అనుకుంటే 50 L water Capacity గల కూలర్ సరిపోతుంది CFM Required: 1800
- మీ రూమ్ సైజు 350-600 Sq – Ft ఉంది అనుకుంటే 40 – 60 L water Capacity గల కూలర్ సరిపోతుంది CFM Required: 1800 -2400
Air Cooler Features :
1) Ice Chamber : ఐస్ ముక్కలను వేస్తే ఎక్కువ తెల్లగా వస్తుంది
2) ఇన్వర్టర్‌తో అనుకూలమైన ఎయిర్ కూలర్
3) రిమోట్ కంట్రోల్ ఫీచర్
4) వేరియబుల్ స్పీడ్ కంట్రోల్ నాబ్
5) నీటి స్థాయి సూచిక
6) ఖాళీ ట్యాంక్ అలారం
7) శబ్దాన్ని కూడా తనిఖీ చేయండి
8) water tank capacity
ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి
ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
https://t.me/kbrgowtham
ఈ ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత మీకు చాలా సులభంగా తెలుగులో అర్థం అయినట్టయితే కామెంట్ చేయండి. ఈ ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు
Want to buy a good air cooler this summer? Read this article in full.
Air Cooler Type :
1) Personal / Room Air cooler
2) Window Air Cooler
3) Tower Air Cooler
4) Desert Air Cooler
Personal, window, Tower Air Coolers : These types of air coolers can be used for small rooms. Blower is mostly used in these
Advantages :
1) Cost is low
2) Small size
3) Less water
4) Low current
Dis Advantages :
1) Not suitable for large rooms
2) Suitable for one or two persons
Desert Air Cooler: These air coolers are used for large rooms. These include a fan.
Advantages :
1) Suitable for large rooms
2) These coolers can be taken in a house where there are many people
Dis Advantages :
1) Price is high
2) Has a large size
3) More water
4) High current
Cooling Pads: They play a very important role in getting cold air from the air cooler. Some coolers have two sides of these cooling pads, some coolers have one side and some coolers have three sides.
These cooling pads coolers only have three sided coolers that give good cooling…
Types Of Cooling Pads : There are two types of cooling pads available
1) Wood Wool Cooling Pads
2) Honey Comb Cooling Pads
Wood Wool Cooling Pads : These cooling pads are made of synthetic fiber that looks like grass.
Advantages :
1) Low cost
Disadvantages :
1) Gives less cooling
2) It spoils in a short period of time
3) Water is not stored for long
Honey Comb Cooling Pads: Cell today are made of material that looks like a honeycomb.
Advantages :
1) Gives more cooling
2) Lasts longer
3) Retains more water
Disadvantages :
1) Price is high
Air cooler Size: It should be decided according to the size of your room. If you look at the air cooler specifications on Amazon or Flipkart, it is clear in the specification that a particular air cooler can be used up to 500 square feet.
Similarly check eight delivery which are given in CFM and there is a formula for this
CFM = room size × room height ÷ 2 in minutes
For example CFM = 150×9 ÷ 2. = 675
CFM in hours = (room surface area in square feet * room height * 0.84)
For example, for a 200 square foot home by 8 feet high, the required CFM is 200 * 8 * 0.84 = 1344.
Air Cooler Features :
1) Ice Chamber : If you add pieces of ice, it will be more white
2) Compatible air cooler with inverter
3) Remote control feature
4) Variable speed control knob
5) Water level indicator
6) Empty tank alarm
7) Also check the noise
8) water tank capacity
If you want to understand more easily, watch this video
If you still have any doubts then everyone join this telegram group
https://t.me/kbrgowtham
After reading this article completely then comment if you understand Telugu very easily. Thanks for reading this article