How To Apply SBI Credit Card In Telugu 2022 | SBI SimplyClick Credit Card

 ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్లో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయాలనుకుంటే క్రింది కనిపిస్తున్న వెబ్సైట్ నీ క్లిక్ చేసుకోండి

మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి

https://t.me/kbrgowtham

SimplyClICK SBI Credit Card fee 

 ఈ కార్డు కి అప్లై చేయాలనుకుంటే 499+GST కట్టాలి

 ప్రతి సంవత్సరము 499 ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు సంవత్సరం లోపు లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లయితే 

సంవత్సరము చార్జెస్ ఉండవు ఈ కార్డ్‌పై వడ్డీ రేటు నెలకు 3.50% లేదా సంవత్సరానికి 42% వరకు ఉంటుంది.

ఈ కార్డు కి మీ మొబైల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి

https://youtu.be/P2C-X86L_nY

ఈ కార్డు కి అప్లై చేయాలనుకుంటే క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి. 



Website