మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింకు అయినదా లేదా మీ మొబైల్ ఫోనులో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
మీ మొబైల్ ఫోన్లు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ కార్డు కు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చారో తెలుసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసుకోండి
ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి కింద కనిపిస్తున్న వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి
ఈ వెబ్సైట్ లో మీ బ్యాంకు ఖాతా కు ఆధార్ అనుసంధానం అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ విడియో చూడండి.