How To Download Ap SSC Duplicate Marks Memo In Telugu | Kbr Gowtham

Andhra Pradesh State Tenth Original Marks Card including Photo can be downloaded very easily

మన పదవ తరగతి మార్కలిస్ట్ ( 10th memo ) ఎక్కడైనా పోయిన చిరిగిన డ్యామేజ్ అయిన డూప్లికేట్ మార్కు లిస్ట్ని మన మొబైల్ ఫోన్ లోనే చాలా సులుభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

పదవ తరగతి మార్కలిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి..?

  • క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
  • click the link
  • తర్వాత స్టేట్ గవర్నమెంట్ అని కనిపిస్తుంది దానిని క్లిక్ చేసుకోండి.
  • తరువాత మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తరువాత ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ మీద ట్యబ్ చేసుకోండి.
  • మొదట కనిపిస్తున్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ మీద ట్యబ్ చేసుకోండి.
  • తరువాత క్లాస్ ఎక్స్ మర్క్ షిట్ ని క్లిక్ చెసుకొనండి.
  • తరువాత మీకు అకౌంట్ ఉన్నట్లయితే మొబైల్ నెంబర్ తో సైన్ ఇన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే క్రింది సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది వాటిని టాప్ చేసుకోండి. అక్కడ మీ పూర్తి పేరు మీ డేట్ అఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ సిక్స్ డిజిట్ సెక్యూరిటీ పిన్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోని సబ్మిట్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.
  • తరువాత మీ పూర్తి పేరు కనిపిస్తుంది. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీరు ఏ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశారొ ఇయర్ ఎంచుకోండి.
  • తరువాత మీరు రెగ్యులర్ అ సప్లిమెంటరీ నా సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తర్వాత Get డాక్యుమెంట్ బటన్ మీద నొక్కండి.
  • అక్కడ మీ పదో తరగతి మార్కు లిస్టు కనిపిస్తుంది. పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
  • ఈ విధంగా మీ పదో తరగతి మార్కు లిస్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు..
  • ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • లేదా ఈ వీడియోని చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది.

Ts Text Books Download Link : Click The Link

How To Download Andhra Pradesh 10th ( SSC ) Mraks card

Click on the link that appears below.
https://www.digilocker.gov.in/

Then click on State Govt.

Then select your state.

After that tab on Education option.

Tab on the option Board of Secondary Education that appears first.

Then click on Class X Mark Sheet.

Then sign in with your mobile number if you have an account. If you don’t have an account, tap on the sign up option below. There submit your full name your date of birth your mobile number six digit security pin email id aadhaar number without entering. Account will be created.

Then your full name will appear. Select your hall ticket number and the year in which you have completed 10th standard.

Then you select regular a supplementary na.

After that click on Get Document button.

There you will see your 10th class mark list. There is an option called download next to it, click on the option called download and download it.

In this way you can download your 10th class mark list..

If you still have any doubts then everyone join our Telegram group.

Or watch this video and you will understand very clearly.