హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఘిబ్లీ ఫొటోస్ మీ మొబైల్ ఫోన్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రింది కనిపిస్తున్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ప్రస్తుతం సెలబ్రిటీస్ నుంచి సాధారణ ప్రజల వరకు ఘిబ్లీ ఫొటోస్ క్రియేట్ చేసి వాళ్ల వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
How To Download App
- క్రింది కనిపిస్తున్న ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ గూగుల్ అకౌంట్ లేదా ఎక్స్ అకౌంట్ లేదా ఈమెయిల్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
- క్రింది ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది అందులో డైరెక్ట్గా ఫోటో తీసుకోండి లేదా మీ గ్యాలరీలో ఉన్న ఫోటో అప్లోడ్ చేసుకోండి.
- Convert this image to studio ghibli art style ఈ విధంగా ఇచ్చి ఓకే చేయండి.
- గిబ్లి ఇమేజెస్ జనరేట్ అవుతాయి.
- ఇమేజ్ పైన నొక్కి పైన త్రీ డాట్స్ ని క్లిక్ చేసి సేవ్ చేసుకోండి మీ ఫోన్ లోకి.
యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33