హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ప్రస్తుతం ఈ టెక్నాలజీ సమాజంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ ఉపయోగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో టీవీ రిమోట్ మన దగ్గర లేకపోవడం లేదా దూరంగా ఉండడం లేదా పని చేయకపోవడం జరుగుతుంటుంది. అటువంటి సందర్భంలో మనకు చాలా చికాకు అనిపిస్తుంది. మన దగ్గర టీవీ రిమోట్ లేకపోయినా కూడా కచ్చితంగా పక్కనే స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ పక్కనే ఉందనుకోండి స్మార్ట్ ఫోన్ ని ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ లాగా మార్చుకోవచ్చు. అదేవిధంగా అంటే ముందుగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక నోటిఫికేషన్ బార్లు టీవీ రిమోట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని నొక్కండి. నొక్కిన తర్వాత గూగుల్ టీవీ ఆప్ మీ టీవీ రిమోట్ లాగా పని చేస్తుంది.
పైన చెప్పిన ట్రిక్ వర్క్ అవ్వాలంటే మీ మొబైల్ ఫోన్ మీ టీవీ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి లేదంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ వీడియోని చూడండి క్లియర్ గా అర్థమవుతుంది.
గూగుల్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి
Download
ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
https://t.me/kbrgowtham