( Room Heaters Buying Guide ) చలికాలం రాగానే చలి నుంచి వెచ్చదనం కోసం మంచి రూమ్ హీటర్లు కొనాలనుకుంటారు. మీరు ఒక మంచి రూమ్ హీటర్ కొనాలనుకుంటే ఏ ఫీచర్స్ చెక్ చేసుకోవాలి ఎలాంటి రూమ్ హీటర్స్ కొనాలి ఈ బ్రాండ్ రూమ్ హీటర్ కొనాలి ఇలా మనలో చాలా సందేహాలు ఉంటాయి. అందుకోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
( Room Heaters Buying Guide )
రూమ్ హీటర్ల రకాలు : మన భారత దేశంలో మూడు క్యాటగిరిలో రూమ్ హీటర్లు అందుబాటులో ఉంటాయి.
- ఫ్యాన్ హీటర్లు : సిరామిక్ హీటర్, కన్వెక్షన్ రూమ్ హీటర్లు, బ్లోవర్ రూమ్ హీటర్లు అని కూడా పిలుస్తారు..
- ఇన్‌ఫ్రారెడ్ హీటర్‌లు : హాలోజన్, క్వార్ట్జ్, రేడియంట్ రూమ్ హీటర్లు అని కూడా పిలుస్తారు.
- ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్లు
ఫ్యాన్ హీటర్లు : ముందుగా దీని రేటు చూసుకున్నట్లయితే 800 నుంచి 3000 రూపాయల లోపు అందుబాటులో ఉంటాయి.
ప్రయోజనాలు :
తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.
పెద్ద రూమ్ ని కూడా వేడి చేస్తుంది.
వేడి చేయడానికి తక్కువ సమయం
పిల్లలు పెద్దలు వీటిని ముట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు.1
ప్రతికూలతలు :
ఎక్కువ పవర్ ని తీసుకుంటుంది
ఎక్కువ శబ్దాన్ని చేస్తుంది
గాలిలోనే ఆక్సిజన్ శాతాన్ని తేమను తగ్గిస్తుంది
ఇన్‌ఫ్రారెడ్ హీటర్‌లు : ముందుగా దీని రేటు చూసుకున్నట్లయితే 400 నుంచి 2000 రూపాయల లోపు అందుబాటులో ఉంటాయి.
ప్రయోజనాలు :
తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.
వేడి చేయడానికి తక్కువ సమయం పడుతుంది
తక్కువ పవర్ ని తీసుకుంటుంది
తక్కువ శబ్దం వస్తుం2ది
ప్రతికూలతలు :
పిల్లలు పెద్దలు వీటిని ముట్టుకున్నప్పుడు కాలుతుంది
చిన్న రూమ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది
గాలిలోనే ఆక్సిజన్ శాతాన్ని తేమను తగ్గిస్తుంది
ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్లు : ముందుగా దీని రేటు చూసుకున్నట్లయితే 4000 నుంచి 10, 000 రూపాయల లోపు అందుబాటులో ఉంటాయి.
ప్రయోజనాలు :
పిల్లలు పెద్దలు వీటిని ముట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు.
గాలిలోనే ఆక్సిజన్ శాతాన్ని తేమను తగ్గించదు
పెద్ద రూములో వీటిని ఉపయోగించవచ్చు
చిన్న పిల్లలకు భద్రత ఉంటుంది
తక్కువ శబ్దం వస్తుంది
ప్రతికూలతలు :
ఎక్కువ పవర్ ని తీసుకుంటుంది
ఎక్కువ ధర ఉంటుంది
రూమ్ హీటర్ కొనేముందు తెలుసుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు
ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఫీచర్ – అధికంగా ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది
ఆటోమేటిక్ ఓవర్ హీట్ – అధికంగా వేడి అయినప్పుడు ఆఫ్ అయిపోతుంది
థర్మోస్టాట్ ఉష్ణోగ్రత నాబ్ : గదిని ఎంత టెంపరేచర్ వరకు వేడి చేయాలో టెంపరేచర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు ఉదాహరణకు 1000w , లేదా 2000 వాట్స్ వరకు మార్చుకోవచ్చు
రూమ్ హీటర్ టైమర్, ముందుగా నిర్ణయించిన సమయంలో హీటర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
తక్కువ ఉష్ణోగ్రత, మధ్యస్థ ఉష్ణోగ్రత మరియు అధిక ఉష్ణోగ్రత వంటి సెట్టింగ్‌లను సెట్ చేయడానికి బహుళ హీట్ సెట్టింగ్‌లు ఉంటాయి.
Trimmers Buying Guide Click The Link
When winter comes, you want to buy good room heaters to keep you warm from the cold. If you want to buy a good room heater, what features to check, what kind of room heaters to buy, this brand of room heater to buy, we have many doubts. For that read this article completely.
Types of Room Heaters: Room heaters are available in three categories in our country of India.
Fan Heaters : Also known as Ceramic Heater, Convection Room Heaters, Blower Room Heaters..
Infrared heaters : Also known as halogen, quartz, radiant room heaters.
Oil filled room heaters Fan Heaters: If you check the price first, they are available within 800 to 3000 rupees. Benefits: Available at low cost. It also heats a large room. Less time to heat There is no danger when children and adults touch these. Disadvantages: Consumes more power Makes more noise Humidity reduces the oxygen content in the air itself Infrared Heaters : Available within 400 to 2000 rupees if the price is checked first. Benefits: Available at low cost. It takes less time to heat up Consumes less power Less noise Disadvantages: Children and adults get burns when they touch these Useful for small room only Humidity reduces the oxygen content in the air itself
Oil Filled Room Heaters : Available within Rs 4000 to Rs 10,000 if the price is checked first.
Benefits:
There is no danger when children and adults touch these.
Humidity does not reduce the oxygen content in the air itself
They can be used in large rooms
Small children are safe
Less noise
Disadvantages:
Consumes more power
There will be a higher price
Some more important things to know before buying a room heater
Automatic Shut Off Feature – Turns off when over temperature is reached
Automatic Overheat – Turns off when overheated
Thermostat Temperature Knob : The temperature settings can be changed to the temperature the room should be heated to, for example 1000w, or 2000 watts.
A room heater timer allows you to set the heater to turn on or off at a predetermined time.
There are multiple heat settings to set the settings like low temperature, medium temperature and high temperature.