Stroage Geysers vs instant Geysers Which is Best In Telugu

Stroage vs instant Geysers

ఈ చలికాలంలో చన్నీళ్ల స్నానం అంటే ఓహో అనాల్సిందే. ! అందుకే చాలామంది ఎలక్ట్రిక్ గీజర్స్ కొనాలనుకుంటారు. కానీ ఇందులో స్టోరేజ్ గీజర్స్ ఉంటాయి ఇనిస్టెంట్ గిజర్స్ ఉంటాయి. ఈ రెండిటిలో ఏ గీజర్ తీసుకోవాలో మనలో చాలామందికి చాలా రకాలుగా సందేహాలు ఉంటాయి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి ఏ గీజర్ తీసుకోవాలో మీకు చాలా సులభంగా అర్థమవుతుంది.

Stroage vs instant Geysers

Instant Geysers :
పేరుకు తగినట్టుగా ఇనిస్టెంట్ గిజర్స్ అంటే ఆన్ చేసిన వెంటనే వేడి నీరు వస్తుంది.

Advantages Of Instant Geysers :

  • – తక్షణమే వేడి నీళ్లు వస్తాయి
  • – తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి
  • – ఎక్కువ జీవితకాలం ఉంటుంది
  • – చిన్న ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది
  • – నీటిని ఎక్కువ వృధా చేయదు
  • – వంటగదిలో పాత్రలు వెజిటేబుల్స్ కడగడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, బాత్రూంలో వేడినీళ్ల స్నానం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
  • – – చిన్న సైజులు అందుబాటులో ఉంటాయి. తక్కువ స్థలంలో వీటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Disadvantages Of Instant Geysers :

  • – ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది
    – 1 ,3, 6, 10 L కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది,
    – చిన్న ఫ్యామిలీకి మాత్రమే సరిపోతుంది పెద్ద ఫ్యామిలీకి సరిపోదు

    – ఉదాహరణకు ఒక లీటరు సామర్థ్యం గల ఇనిస్టెంట్ గీజర్లో వేడి నీళ్లు ఉపయోగించిన తరువాత మళ్లీ వేడి నీళ్లు కావాలంటే కొద్ది సమయం వేచి ఉండాలి.
  • Storage Geysers : పేరుకు తగినట్టుగా నీటిని స్టోర్ చేసుకుంటుంది స్టోర్ అయిన నీటిని వేడి చేసి బయటకు పంపిస్తుంది.

Advantages Of Storage Geysers :

  • – పెద్ద కుటుంబానికి సరిపోతుంది
  • – దీని కెపాసిటీ 6 నుంచి 30 L వరకు ఉంటుంది
  • – వీటిని నాలుగు ఐదు బాత్రూంలో వేడి నీళ్లు ఒకేసారి వచ్చే విధంగా ఉపయోగించుకోవచ్చు.

Disadvantages Of Storage Geysers :

  • – ఎక్కువ పవర్ బిల్ వస్తుంది.
  • – నీటిని వేడి చేయడానికి ఎక్కువ సమయం కావాలి
  • – ఎక్కువ ధరలు అందుబాటులో ఉంటుంది
  • – నీటిని ఎక్కువ వృధా చేస్తుంది
  • – ఇది చాలా పెద్ద సైజులో అందుబాటులో ఉంటుంది.

A bath of tears in this winter means oh well. ! That is why many people want to buy electric geysers. But it includes storage geysers and instant geysers. Most of us have many doubts about which geyser to take among these two. Read this article completely and you will understand very easily which geyser to take.

Instant Geysers :
As the name suggests, instant geysers provide hot water as soon as they are turned on.

Advantages Of Instant Geysers :

              - Hot water comes instantly
              - Available at low cost
              - Has a longer lifespan
              - Useful for small family
              - Does not waste much water
              - Utensils in the kitchen are useful for washing vegetables, washing hands, taking a hot bath in the bathroom.
              - - Smaller sizes available. They can be installed in less space.

Disadvantages Of Instant Geysers :

                      - High current bill comes
                      - Available in 1, 3, 6, 10 L capacity,
                      - Suitable for small family only Not suitable for big family

                      - For example, after using hot water in a one liter capacity instant geyser, one has to wait for some time to get hot water again.

Storage Geysers: As the name suggests, stores water and heats the stored water.

Advantages Of Storage Geysers :

                   - Suitable for a large family
                   - Its capacity ranges from 6 to 30 L
                   - These can be used for hot water in four or five bathrooms at the same time.

Disadvantages Of Storage Geysers :

                 - High power bill will result.
                 - It takes more time to heat the water
                 - Higher rates are available
                 - Wastes more water
                 - It is available in very large size.