హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
వడ్డీ లెక్కలు రాని వాళ్లకోసం అద్భుతమైన అప్లికేషన్ Vaddi Interest Calculator App ఈ యాప్ ఏ విధంగా ఉపయోగించాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ని పూర్తిగా చదవండి..
How To Use Vaddi Interest Calculator App
ఈ అప్లికేషన్ లో Calculator ఉంటుంది వాటి ని ఓపెన్ చేసుకోండి. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు ( principle) ఎంత వడ్డీ రేటు ఏ తేదీన తీసుకున్నారు ఏ తేదీన కడుతున్నారు ఇలా సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన తర్వాత సబ్మిట్ వడ్డీ అని ఆప్షన్ ఉంటది వాటిని క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు మొత్తం ఎన్ని డబ్బులు ఎంత వడ్డీ అయ్యింది ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలయింది పూర్తిగా చూపించడం జరుగుతుంది..
బ్యాంకు కి సంబంధించి అసలు వడ్డీ తెలుసుకోవడానికి Bank Emi ని ఓపెన్ చేసుకోండి.వడ్డీ లెక్కలు నేర్చుకోవడానికి Lern ని ఓపెన్ చేసుకోండి.
ఈ యాప్ ఏ విధంగా ఉపయోగించాలో ఇంకా మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి
How To Download Vaddi Interest Calculator App
యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
పైన కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది వాటిని క్లిక్ చేసుకోండి. తరువాత యాప్ ని ఓపెన్ చేసుకొని ఉపయోగించుకోండి.
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33